ఉపాధ్యాయులు అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి

56చూసినవారు
ఉపాధ్యాయులు అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా విద్యాశాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 15 ఏళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని చెప్పారు. ఆగస్టు 16వ తేదీలోగా సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్