రాముని పేరుతో రాజకీయం చేస్తున్నారు

77చూసినవారు
కేంద్రంలో ఉన్న బీజేపీ మత రాజకీయాలు చేస్తూ ముందుకు వెళుతుందని సీపీఎం పార్టీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఆరోపించారు. జనగామ జిల్లా జోఫర్గడ్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యే సాంబశివరావు ఆదివారం హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టకముందే రామాయణం ఉందని తెలిపారు. ఇలా రాముని పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్