న్యాయవాదులకు అండగా ఉంటా : కొండా మురళి

62చూసినవారు
న్యాయవాదులకు అండగా ఉంటా : కొండా మురళి
న్యాయవాదులకు అండగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ అన్నారు. జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా ఎన్నికైన శామంతుల శ్రీనివాస్, రాష్ట్ర లీగల్సెల్ జాయింట్ కన్వీనర్ ముదసీర్ అహ్మద్, కో-కన్వీనర్ కొక్కొండ రమేష్, కమిటీ సభ్యులు శుక్రవారం కలిశారు. ఆనంద్ మోహన్, శ్రీనివాస్ గౌడ్, వెంకరమణ, హరకుమార్, అమృతరావు, అజామ్, సుఖేష్, శ్రీకాంత్, శ్రీధర్, పరమేశ్వర్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్