సవరించిన సిలబస్ పై నేడు అవగాహన సమావేశం

85చూసినవారు
సవరించిన సిలబస్ పై నేడు అవగాహన సమావేశం
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంకాం, ఎంబీఏ సిలబస్ ను 2024- 2025 విద్యాసంవత్సరానికి సవరించారు. ఈ సిలబస్ పై గురువారం ఉదయం 11గంటలకు క్యాంపస్లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంటు కళాశాల సెమినార్ హాల్లో ఎంకాం, ఎంబీఏ బోధించే అధ్యాపకులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆ విభాగం బీవోఎస్ కట్ల రాజేందర్ బుధవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్