వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ వద్ద ఏర్పాటు చేసిన బాలగణపయ్య మడపం ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఆంద్రప్రదేశ్ కాకినాడలో 2100 కిలోల లడ్డూలు బెల్లంతో చేస్తే తెలంగాణ రాష్ట్రంమొత్తం మీద చక్కెర నెయ్యి పానకంతో బోంది లడ్డును 2100 కిలోలుగా తయారు చేయడం ఇక్కడి విశిష్టత. ఇక రెండో ప్రత్యేకతకు వస్తే లడ్డు ఫ్రీగా యాప్ ద్వారా పంపిణీ చేస్తారు.