జనగామ జిల్లాలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య

15179చూసినవారు
జనగామ జిల్లాలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంకు చెందిన బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నా బైరగోని నజీర్ గౌడ్ (22 ) ఆదివారం రాత్రి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వి. ఆర్. ఎ పిర్యాదు మెరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇంకా యువకుడి ఆత్మహత్యాకు గల కారణాలు ఆరా తీస్తున్నారు. కుటుంబం సభ్యులు ఇంకా ఎం పిర్యాదు చేయకపోవటంతో వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్