70 అడుగుల రావణ ప్రతిమ దహనం

82చూసినవారు
వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో దసరా సంబురాలు అంబరాన్ని అంటాయి. దేశంలోనే మైసూర్ తర్వాత అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న వేడుకలు తిలకించేందుకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. శనివారం రాత్రి 70 అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం కనుల పండుగగా జరిగింది. దహన ఘట్టాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆటోమెటిక్ స్విచ్ ఆన్ చేసి ఆరంబించారు. దీంతో వివిధ రకాల బాణనందా మోతల నడుము ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్