వరంగల్ లో చైన్ స్నాచింగ్

83చూసినవారు
వరంగల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. శనివారం మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఎదురు గల్లీలోని భోగేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఇంటిముందు ముగ్గు వేస్తున్న వృద్ధురాలి మెడలో నుండి బంగారు చైన్ లాక్కెళ్ళారు. వృద్ధురాలు ఓదెల ప్రమీల చైన్ స్నాచర్ తో పెనుగులాట చేశారు. ఈ క్రమంలో వృద్ధురాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ చైన్ స్నాచింగ్ లో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు సీసీ కెమెరాలు ఆధారంగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్