కాంగ్రెస్ పార్టీ విఫలం

62చూసినవారు
ఆరు గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో విఫలమైందని రైతులను పూర్తిగా విస్మరించిందని మాజీ శాసనసభ్యులు వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ ఎంజీఎం జంక్షన్లో శుక్రవారం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తూ తెలంగాణ రైతుల కోసం బిజెపి రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. అధికారులకు రాగానే రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఏమైందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్