ఖిలలో ల్యాబ్ ను సీజ్ చేసిన డిఎంహెచ్ఓ

67చూసినవారు
వరంగల్ జిల్లా వైద్య అధికారులు శనివారం ఎలాంటి పర్మిషన్లు లేని క్లినిక్ లను ఆకస్మిక తనిఖీలు చేశారు. ఖిలా వరంగల్ లోని హెల్త్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ను తనిఖీ చేసి అర్హత లేని ఆర్ఎంపి డాక్టర్ రమేష్, అతని వద్ద అనుమతులు లేకుండా ఉన్న ల్యాబ్లేటరీనీ హాస్పిటల్ ని సీజ్ చేసినట్లు వరంగల్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. అనుమతులు లేకుండా క్లినిక్ కు నడిపిన వారిపై చట్టపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్