కేయూ క్యాంపస్ హనుమకొండ సుబే దారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కళాశా లలో విద్యా బోధన, పరీక్షల నిర్వహణ విద్యా సంవత్సరం వ్యాలెండర్ ప్రకారమే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.