సమగ్ర కుటుంబ సర్వేపై సందేహాలు వద్దు: జిల్లా కలెక్టర్

71చూసినవారు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ కులగణన సర్వేపై సందేహాలు, అపోహలు అవసరం లేదని, ప్రజలు సర్వే ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను నమోదు చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సత్య శారదా సూచించారు. సోమవారం వరంగల్ ఫాటక్ మోహల్లా, ఎల్లంబజార్ లలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్