నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించాలి: వరంగల్ కలెక్టర్

77చూసినవారు
నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించాలి: వరంగల్ కలెక్టర్
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రభుత్వ పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అమలవుతున్నది అనే తీరు పైన వరంగల్ మట్టేవాడ, గిర్మాజీ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్స్ బాక్స్ ను కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం సరిగా వండటం లేదని వచ్చిన కంప్లైంట్స్ ని చదివారు.

సంబంధిత పోస్ట్