నేడు భూపాలపల్లిలో ప్రజా వాణి కార్యక్రమం

181చూసినవారు
నేడు భూపాలపల్లిలో ప్రజా వాణి కార్యక్రమం
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గం. లకు ప్రజా వాణి కార్యక్రమం ప్రారంభం అవుతుంది అని పేర్కొన్నారు. కార్యక్రమానికి అన్నీ బ్రాంచ్ ల అధికారులు తగు నీవేదికలతో సకాలంలో హాజరు కావాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్