ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సత్వరమే స్పందించాలి

77చూసినవారు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసు శాఖ సత్వరమే స్పందించి, బాధితులకు అండగా నిలవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్, రీసర్చ్ అధికారి వరప్రసాద్ లతో కలిసి జాతీయ కమిషన్ సభ్యులు రామచందర్ జిల్లాలో ఎస్సీల సంక్షేమం, తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై అన్నిశాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్