నేడు కేయూలో సెమినార్

73చూసినవారు
నేడు కేయూలో సెమినార్
కాకతీయ యూనివర్సిటీలోని గణిత విభాగం ఆధ్వర్యంలో ఈనెల 26న సెమినార్ నిర్వహించనున్నట్లు గణిత విభాగం భాపతి, సదస్సు కన్వీనర్ డాక్టర్ భారవిశర్మ తెలిపారు. ఈ సెమినార్లో 'గుణితానికి సంబంధించిన లీనియర్ ఆల్జీబ్రా, మార్షల్ డిపరెనియర్ హర్వేషన్స్' అంశాలపై ప్రత్యేక చర్చ జరగనుందని పేర్కొన్నారు. ఈసెమినార్లో రిటైర్డ్ ఆచార్యులు వైఎన్ రెడ్డి, ప్రొఫెసర్ ఎస్ఎస్బీఎన్. శర్మ సెషన్లు నిర్వహిస్తారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్