వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో నరకాసుర వధను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దీపావళి పర్వదినం ముందు రోజు నరకాసురుని వధించడం ఆనవాయితీగా వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామని. నరక చతుర్థి రోజు నరకాసురుని వధించిన అనంతరం దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. 58 అడుగుల నరకాసుర వధను వీక్షించేందుకు. నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.