స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను మీర్జా మహబూబ్ బేగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వరంగల్ రంగసాయిపేట మిత్రులు మీర్జా మెహబూబ్ బేగ్ కు కార్పొరేటర్ గుండు చందనా పూర్ణచందర్, కాకతీయ సేవా సమితి ఆర్ వై ఎఫ్, వీరభద్ర పరపతి సంఘం జనతా పరపతి సంఘం అభినందనలు తెలిపారు.