ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి

55చూసినవారు
వరంగల్ ఇస్లామియా కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పేద ప్రజలు ఎక్కడికి వెళ్లలేరని, ఇలాంటి ఎగ్జిబిషన్ లే పేద ప్రజలు చూసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. 55 రోజులు నిర్వహించే ఎగ్జిబిషన్ చూసి ఆహ్లాదం పొందాలని అన్నారు. వీలైతే మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్వాహకులను కోరారు.

సంబంధిత పోస్ట్