కేయూ కు 3రోజులు వాకర్స్ కు అనుమతి లేదు

78చూసినవారు
కేయూ కు 3రోజులు వాకర్స్ కు అనుమతి లేదు
కేయూ క్యాంపస్ ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాలల క్రీడా పోటీలను హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు మూడు రోజులపాటు వాక ర్స్కు అనుమతి లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్