సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి

147చూసినవారు
సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయండి
వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న స్టీల్ అల్మరా కార్మికులు నవంబర్ 26న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, సిఐటియు కార్యదర్శి ముక్కెర రామస్వామి, యజమానులకు సమ్మె నోటీస్ ఇస్తూ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక జరగబోతుంది. ఈ సమ్మెను స్టీల్ ఆల్మరా కార్మికులు సమ్మెలో పాలుగోని జయప్రదం చేయాలనీ కార్మికులకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్