విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

80చూసినవారు
విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
వరంగల్ జిల్లా నర్సంపేట మండల కేంద్రంలోని పలు విత్తనాలు విక్రయించే డీలర్ షాపులను, ఆగ్రో సెంటర్లను మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాలతో కలిసి విత్తనాల, యూరియా స్టాక్ రిజిస్టర్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు నకిలీ విత్తనాలు విక్రయించిన కఠిన చర్యలు తప్పవని, షాప్ ను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్