ప్రజల నుండి వినతులు స్వీకరించిన అదనపు కమిషనర్

85చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హల్ లో ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమం సోమవారం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం అమల్లో లేకపోవడంతో మొదటి రోజు వినతులు ఇచ్చేందుకు నగర ప్రజలు బారులు తీరారు. ప్రజల నుండి వినతులను అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, విభాగాల వింగ్ అధికారులు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్