క్రీడాకారులను అభినందించిన బ్యాడ్మింటన్ కోచ్

81చూసినవారు
క్రీడాకారులను అభినందించిన బ్యాడ్మింటన్ కోచ్
వరంగల్లో జూలై 23 నుండి 26 వరకు యోనేక్స్ బాడ్మింటన్ పదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ జరగనున్నాయి. అండర్ 17 బాలుర, బాలికల విభాగంలో టోర్నమెంట్ కి మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం బాడ్మింటన్ ప్లేయర్స్ సాయిరాజ్, శ్రీచేతన్ శౌర్య, పూజిత, ఐమన్ ఎంపికయ్యారు. ఈ క్రీడాకారులను బుధవారం స్పోర్ట్స్ డైరెక్టర్ శంకర్ లింగం, సూపర్వైజర్ భరత్, బాడ్మింటన్ కోచ్ మాడిశెట్టి శ్రీధర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్