రెండవ రాండమైజేషన్ పూర్తి: రిటర్నింగ్ అధికారి

70చూసినవారు
రెండవ రాండమైజేషన్ పూర్తి: రిటర్నింగ్ అధికారి
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హలులో సాధారణ ఎన్నికల పరిశీలకులు బండారి స్వాగత్ సమక్షంలో వివిధ పొలిటికల్ పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ఐదు అసంబ్లీ సెగ్మెంట్ల ఇవియం ల రెండవ రాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని వరంగల్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్