వయోవృద్ధులకు అందుబాటులోకి డే కేర్ సెంటర్: కలెక్టర్

83చూసినవారు
వయోవృద్ధుల సంక్షేమంలో భాగంగా డే కేర్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వయోవృద్ధుల కోసం హనుమకొండలోని జిల్లా పరిషత్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఫిజియోథెరపీ యూనిట్ తోపాటు వసతులను కలెక్టర్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్