హనుమకొండలో చిన్నారి మృతి.. బంధువుల ఆందోళన

81చూసినవారు
హనుమకొండలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్లో వరుసగా చిన్నారులు మృతి చెందుతున్నారు. జ్వరంతో రక్షిత అనే పాప డాల్ఫిన్ హాస్పిటల్లో అడ్మిట్ కాగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయింది అంటూ హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన చేపట్టారు. వరుసగా డాల్ఫిన్ హాస్పిటల్లో పిల్లలు మరణించడానికి గల కారణం వైద్యుల నిర్లక్ష్యమే అని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్