మహాత్మ జ్యోతి బాఫూలే గురుకుల పాఠశాల హన్మకొండ బాలుర లో మాథమాటిక్స్ సెలెబ్రేషన్స్ ఆదివారం జరిగాయి.విద్యార్థులు వారి ప్రతిభ ద్వారా మాథ్స్ ప్రాజెక్ట్స్ ఉత్సహంగా ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ శ్రీ వెంకట ప్రసాద్ గారు మాట్లాడుతూ మాథ్స్ యొక్క గొప్పతనాన్ని అలాగే మన రోజు వారి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి దోహదపడుతుంది అని తెలియజేశారు.