ఆదివారం రాంచిలో జరుగుతున్న 68వ నేషనల్ అండర్ 14 600 రన్ విభాగంలో ఎంజేపీ బీసీ గురుకుల విద్యార్థి కంచు లవ్లీత్ 3rd ప్లేస్ సాధించాడు. ఈ సందర్బంగా ఆదివారం ఎంజేపీ గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు, పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటప్రసాద్, ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు అభినందనలు తెలియజేసారు.