హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని శనివారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఎన్యూమరేటర్లు పకడ్బందీగా నమోదులు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర కుటుంబ సర్వేపై సీఎస్ తో కలిసి జిల్లా కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలతో మమేకం అయితే సందేహాలు ఏమిటో
తెలుస్తాయని తక్షణమే నివృత్తి చర్యలు చేపట్టాలన్నారు.