హనుమకొండ: చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కరపత్రం ఆవిష్కరణ

58చూసినవారు
ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు ప్రభుత్వం రూపొందించిన కరదీపికను హనుమకొండ జిల్లా కలెక్టర ప్రావీణ్య సోమవారం ఆవిష్కరించారు. ఈ కరదీపిక వైద్యాధికారులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడంలో అలాగే ప్లానింగ్, సిబ్బందికి శిక్షణ అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్