న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శిగా క్షమాదేశ్ పాండే

81చూసినవారు
హనుమకొండ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన క్షమాదేశ్ పాండేను శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి జయంతి, చైల్డ్ వెల్ఫేర్ చైర్ పర్సన్ అనిల్ చందర్ రావులు కలిసారు. మహిళలు పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధులకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. రక్షణ సంరక్షణ అవసరం ఆన్న బాల బాలికలకు అందిస్తున్న పునరావాస చర్యల గురించి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్