ఉత్సావాలకు అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

83చూసినవారు
ఉత్సావాలకు అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్
గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్తు, సాగునీటిపారుదల, మైనింగ్, మత్స్య, ఆర్ అండ్ బి, గణేష్ ఉత్సవ కమిటీల ప్రతినిధులతో ఏర్పాట్లు, నిమజ్జనానికి సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్