ఢిల్లీలో మంగళవారం జరగనున్న 16వ ఆర్థిక సంఘం సమావేశానికి హాజరు కావాలని 16వ ఆర్థిక సంఘం ఆహ్వానం అందిన క్రమం లో నగర మేయర్ గుండు సుధారాణి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేడు ఢిల్లీలో 16 వ ఫైనాన్స్ కమిషన్ 10 లక్షల కంటే తక్కువ జనాభా గల నగరాల కేటగిరీకి చెందిన నగరాల జాబితాలో నగరం నుండి మేయర్ ప్రాతినిధ్యం వహించనున్నారు.