ప్రభుత్వ స్థలాన్ని ఖాబ్జా చేసి, భవనం కట్టుకుని కనీసం పన్ను కట్టలేని కార్యాలయంలో కూర్చొని ప్రభుత్వాన్ని నిందిస్తున్న కేటీఆర్ మాటలకూ ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. చోరీ బాబా డజనన్ లెక్క మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరినవా కేటీఆర్.? ఉన్నత చదువులు అని చెప్పుకునే నువ్వు నీ బాషే నీ సంస్కారాన్ని తెలుపుతుందన్నారు.