విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

56చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, గురుకులాలు, కెజీబీవీలు, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులకు అందించే భోజనంపై సమావేశాన్ని నిర్వహించారు. గత రెండేళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగిన హాస్టళ్లలో తనిఖీలు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్