వరంగల్లో నలుగురు ఎస్సైల బదిలీ

57చూసినవారు
వరంగల్లో నలుగురు ఎస్సైల బదిలీ
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్లో ఉన్న హమీద్ బచ్చన్నపేట, ఇక్కడ పని చేస్తున్న కె. సతీశ్, కమిషనరేట్ ఐటీ కోర్, ఎస్బీలో పని చేస్తున్న బి. చందర్ వర్ధన్నపేట, ఇక్కడ పని చేస్తున్న ఏ. ప్రవీణ్ కుమార్ కేయూసీకి బదిలీ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్