సమర్థవంతంగా చెత్త నిర్వహణ చేపట్టాలని వరంగల్ నగర మేయర్ సుధారాణి, డిఎం ఏ(డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విపి గౌతమ్ అన్నారు. సోమవారం నగర పరిధి పోతన నగర్ లోగల లాండ్రో మార్ట్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను మేయర్ డిఎంఏ తో పాటు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్వహణ పనితీరును అధికారులను అడిగి తెలుసుకొని సమర్ధ నిర్వహణకు దిశానిర్దేశం చేశారు.