వరుస వర్షాలకు కూలిన ఇంటి గోడ

582చూసినవారు
వరుస వర్షాలకు కూలిన ఇంటి గోడ
గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కేసముద్రం మండలం కోమటిపల్లి గ్రామంలో శనివారం మట్టిగోడ కూలిన సంఘటన చోటు చేసుకుంది. కోమటిపల్లి గ్రామ రెవిన్యూ సహాయకులుగా పని చేస్తున్న పిట్టల శ్రీనివాస్ కు చెందిన ఇంటి మట్టిగోడ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయంది. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్