ఏనుగల్ గ్రామాన్ని మండలం చేయాలి

77చూసినవారు
గోపనపల్లి విలేజ్ దూడల మల్లన్న టెంపుల్ ధ్వజస్తంభం కార్యక్రమానికి సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వచ్చారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో ఏనుగల్లు గ్రామ పెద్దలు, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు బొంపల్లి దేవేందర్ రావు కలిసి ఏనుగల్ మండలం చేయాలని అలాగే లింగంపల్లిని గ్రామపంచాయతీ చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్