అనుమతులు మంజూరు

65చూసినవారు
అనుమతులు మంజూరు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ జిల్లా పరిధిలోని లేఅవుట్ అనుమతుల కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన జిల్లా లేఆవుట్ కమిటీ సమావేశం గురువారం
వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా పరిధిలోని పైడిపల్లి, ప్రాంతాలలో జిడబ్ల్యూఎంసీ లే అవుట్ అనుమతుల కోసం ప్రతిపాదనలు రాగా వాటిపై కమిటీ సమావేశంలో చర్చించి, నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేశారు.

సంబంధిత పోస్ట్