కాజీపేట: ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి

69చూసినవారు
కాజీపేట: ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడానికి వ్యతిరేకిస్తూ దీనిని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కార్మికులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కాజీపేట మండలం శనివారం మడికొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి పాదయాత్రగా కదులుతున్న కార్మిక నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలన్న పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్