మార్కెట్ బంద్

68చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సాధారణ సెలవుల్లో భాగంగా ఆదివారం మార్కెట్ బంద్ ఉంటుంది. మార్కెట్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించబడవు. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు. తిరిగి మరల సోమవారం యధావిధిగా మార్కెట్లో మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్