జాతీయ రహదారి బాగు చేయాలని నిరసన

366చూసినవారు
జాతీయ రహదారి బాగు చేయాలని నిరసన
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై పడ్డ గుంతలు మరమత్తులు చేయాలంటూ అంబేద్కర్ సెంటర్ వద్ద మంగళవారం సీపీఐ, ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఆరెళ్ళి రవి, ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ వాలందస్ కుమార్, మండల నాయకులు యాదగిరి, ప్రభాకర్ రాయపర్తి మండల కార్యదర్శి గాజు యకాయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్