తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ గౌరవ అధ్యక్షుడు బత్తుల రమేష్, వర్ధన్నపేట నియోజకవర్గ రేషన్ డీలర్ల సమస్యలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.