కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

56చూసినవారు
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే
హనుమకొండ పెగడపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై సోమవారం బిఆర్ఎస్ బిజెపి పార్టీల నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆహ్వానించారు. కొత్త పాత కలయికలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్