వర్ధన్నపేట: చెక్ డ్యాంకు శాశ్వత పరిష్కార దిశగా కృషి

82చూసినవారు
ఆకేరు వాగు చెక్ డ్యాం నిర్మాణానికి శాశ్వత పరిష్కార దిశగా కషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో సోమవారం ఆకేరు వాగును పరిశీలించారు. ఆకేరు వాగు గత ఏడాది వరదలకు, కోతలకు గురైన క్రమంలో సొంత నిధులతో తాత్కా లికంగా చెక్ డ్యాం మరమ్మత్తు పనులు చేయించారు. చెక్ డ్యాంకు శాశ్వత నిర్మాణ పనుల నిమిత్తం త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్