కరోనా బాధితులకు శాస్త్రవేత్తల హెచ్చరిక

4159చూసినవారు
కరోనా బాధితులకు శాస్త్రవేత్తల హెచ్చరిక
కరోనాపై శాస్త్రవేత్తలు మరో హెచ్చరిక చేస్తున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడి రికవరీ అయిన వారు ఏడాదిన్నర పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ బారిన పడిన 18 నెలల వరకూ మరణించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. పరిశోధనలో కరోనా బాధితులు గుండె సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కార్డియో వాస్క్యులర్ రీసెర్చ్ జర్నల్ లో ఈ అధ్యయన ఫలితాలు వెల్లడయ్యాయి.

సంబంధిత పోస్ట్