బాలనటిగా ఉన్నప్పుడే వేధింపులకు గురయ్యా: నటి కుట్టి పద్మిని

75చూసినవారు
బాలనటిగా ఉన్నప్పుడే వేధింపులకు గురయ్యా: నటి కుట్టి పద్మిని
మలయాళ సినీ ఇండస్ట్రీపై హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో తమిళ బుల్లితెర నటి కుట్టి పద్మిని స్పందించారు. తాను బాలనటిగా ఉన్నప్పుడు వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. ఆ విషయం తన తల్లికి చెప్పడంతో ఆమెను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారన్నారు. ఇక లైంగిక వేధింపులకు బుల్లితెర నటీమణులేం అతీతం కాదని ఆమె అన్నారు. కొందరు ఆ ఘటనలపై ఫిర్యాదులను నిరూపించుకోలేక, బయటికి చెబితే అవకాశాలు రావని భయపడుతున్నారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్