ఆడపిల్ల పుట్టిందని కసాయి తల్లి ఏం చేసిందో చూడండి (వీడియో)

72చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ యువతికి బాగా కడుపునొప్పి రావడంతో కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఆమెకు అకస్మాత్తుగా ప్రసవం జరగడంతో ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ యువతి అప్పుడే పుట్టిన పసికందును నేలపై పడుకోబెట్టి ఆస్పత్రిలో వదిలి పారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్